హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఢిల్లీ బయలుదేరిన కార్మికుల బృందం

PLD: డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించనున్న వీధుల ఆక్రమణ కార్యక్రమానికి నరసరావుపేట నుంచి బయలుదేరుతున్న 35 మంది కార్మికులకు సీఐటీయూ శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ డి.శివకుమారి, సీనియర్ నాయకులు సయ్యద్ రబ్బాని,పల్నాడు విజ్ఞాన కేంద్రం కన్వీనర్ షేక్ మస్తాన్‌వలి జెండా ఊపి వీడ్కోలు పలికారు.ఈ బృందానికి సీఐటీయూ కార్యదర్శి సిలార్ నాయకత్వం వహిస్తారు