AKP: మునగపాక మండలం పాటిపల్లిలోని స్వయంభూ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో డిసెంబరు 7న వార్షిక కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. 5న కళ్యాణరాట వేయనుండగా, 7న ఉదయం 9 గంటలకు శివపార్వతుల కల్యాణం, మధ్యాహ్నం అన్నసమారాధన, సాయంత్రం మహిళల సారెతో ఉత్సవ విగ్రహాల ఊరేగింపు నిర్వహించనున్నారు. గురువారం ఆలయం వద్ద ఉత్సవ కమిటీ సభ్యులు కరపత్రాన్ని ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్
డిసెంబరు 7న రామలింగేశ్వర స్వామి కల్యాణోత్సవం


