KRNL: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా దేవనకొండ మండలం మాచాపురం గ్రామంలో పోలింగ్ సరళిని కలెక్టర్ ఏ.సిరి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటింగ్ ప్రక్రియను తనిఖీ చేశారు. ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అవసరమైన సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్


