SS: పుట్టపర్తి కలెక్టరేట్లో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అధికారులు రాజ్యాంగ స్ఫూర్తితో పారదర్శక సేవలు అందించాలని, పౌరులు ప్రాథమిక విధులు నిర్వర్తించాలని ఆయన సూచించారు. అనంతరం కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు రాజ్యాంగ పీఠికను పఠించి ప్రతిజ్ఞ చేశారు.
ఆంధ్రప్రదేశ్
రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ కాపాడాలి: కలెక్టర్


