హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కాల్వలో ట్రాక్టర్ బోల్తా రైతు మృతి

MDK:వెల్దుర్తి పొలం పనులకు వెళ్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి కాల్వలో బోల్తా పడిన ఘటనలో రైతు దుర్మరణం పాలయ్యాడు. మండలంలోని హస్తాల్పూర్‌కు చెందిన గొల్ల నాగరాజు(35) ట్రాక్టర్‌పై పొలానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి