ASF: చిన్నచిన్న వివాదాలను కోర్టుల చుట్టూ తిరగకుండానే సామాజిక సామరస్య కేంద్రాల ద్వారా పరిష్కరించుకోవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అనూష తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలోని 5 మండలాల నుంచి 10 మంది మధ్యవర్తులను ఎంపిక చేసి నాలుగు రోజుల శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. గ్రామస్థాయిలోనే సమస్యల పరిష్కారానికి ఈ కేంద్రాలు దోహదపడతాయన్నారు.
తెలంగాణ
కోర్టు మెట్లు ఎక్కకుండానే వివాదాలకు పరిష్కారం


