ADB: గ్రామ అభివృద్ధితో పాటు నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని సర్పంచ్ పెందోర్ లక్ష్మణ్, కార్యదర్శి దీప్ చంద్ పేర్కొన్నారు. గురువారం నార్నూర్ మండలం సుంగాపూర్ గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణానికి భూమిపూజ చేశారు. వీటితో భూగర్భ జలాలు పెరిగి నీటి కొరతను తగ్గిస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ సురేష్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
'నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నాం'


