హైదరాబాద్: 28°C
తెలంగాణ

భార్యకు ఫోన్ చేసి ఏడుపాయలలో ఆత్మహత్య

MDK: కొల్చారం మండలం చిన్నఘనపూర్‌కు చెందిన జోగిపేట గంగాధర్ గౌడ్ (34) ఈ నెల 23న విధులకు వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరారు. సాయంత్రం భార్యకు ఫోన్ చేసి జహీరాబాద్‌లో మీటింగ్ ఉందని చెప్పి కనిపించకుండా పోయారు. బుధవారం ఏడుపాయలలో చెట్టుకు ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. ఫిర్యాదు మేరకు పాపన్నపేట SI శ్రీనివాస్ గౌడ్ కేసు నమోదు చేశారు.