హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజ్యాంగ నిర్మాతకు కలెక్టర్ నివాళి

SKLM: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం అందించిన ప్రజాస్వామ్య, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను స్మరించుకున్నారు.