NTR: నిడమానూరు గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దొంగ ఓట్లు వేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఇరు పార్టీల నేతల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఇరువర్గాల నేతలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడినట్లు సమాచారం. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నిడమానూరులో ఉద్రిక్తత..!


