కృష్ణా: చందర్లపాడు గ్రామపంచాయతీలో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ మేకల సుధాకర్‌తో పాటు 11 మంది వార్డు సభ్యులు (10 టీడీపీ, 1 జనసేన) విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను గురువారం కలిసిన నూతన ప్రజాప్రతినిధులను ఆమె అభినందించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలి అన్నారు.
ఆంధ్రప్రదేశ్
చందర్లపాడులో ఏకగ్రీవ విజయం..!


