హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంటలను పరిశీలించిన అధికారి

NRPT: దామరగిద్ద మండలంలోని మద్దేల్ బీడ్ గ్రామంలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సత్యనారాయణ రైతులు పండిస్తున్న వివిధ రకాల పంటలు, తోటలను పరిశీలించారు. పంటలకు వచ్చే తెగుళ్ల నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులకు సస్య రక్షణ చర్యలను వివరించారు. పంటలు, తోటల యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు.