హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విజ్ఞాన్ కళాశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

WNP: విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి జిల్లా యూత్ ఐకాన్ రాహుల్ మాట్లాడుతూ.. యువత రాజ్యాంగ విలువలను గౌరవించాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి, విద్యార్థులతో రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ఉపన్యాస పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.