MHBD: వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ BKMU ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా BKMU జిల్లా కార్యదర్శి సిద్ధి కర్ణకుమార్ మాట్లాడుతూ.. వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ కల్పించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరారు.
తెలంగాణ
వ్యవసాయ కార్మికుల సమస్యలపై కలెక్టర్‌కు వినతి


