హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళి

SDPT: జగదేవ్‌పూర్ మండలం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో అంబేద్కర్ విగ్రహానికి సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ మచ్చా గణేష్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ పీఠికను చదివి సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగ హక్కులు, బాధ్యతలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పేర్కొన్నారు.