హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ కవి సమ్మేళనంలో ఇబ్రహీంపట్నం వాసి ప్రతిభ

JGL: ఆంధ్రప్రదేశ్‌లో శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన 177వ జాతీయ స్థాయి కవి సమ్మేళనంలో ఇబ్రహీంపట్నానికి చెందిన బెజ్జరపు సతీశ్ కుమార్ ప్రతిభ చాటారు. తెలుగు రాష్ట్రాల నుంచి 500 మందికి పైగా కవులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో 'కాలం చెరపలేని బాల్యపు సంతకం' అనే అంశంపై కవిత రాసి ఏడో స్థానం సాధించారు. ఈ సందర్భంగా ఆయనకు అవార్డు అందజేశారు.