SRD: జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో మంజీరా నది పూర్తిగా వట్టిపోయి ఎడారిని తలపిస్తోంది. నదిలో చుక్క నీరు లేకపోవడంతో సాగునీటి కోసం అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేతికొచ్చిన పంటలను కాపాడుకునేందుకు రైతులు ఎండిపోయిన నదీ గర్భంలో లోతైన గోతులు తవ్వి, అందులో ఊరే ఊట నీటిని మోటార్ల ద్వారా తోడుతూ పొలాలకు సాగునీరు అందిస్తున్నారు.
తెలంగాణ
VIDEO: ఎడారిని తలపిస్తున్న మంజీరా


