హైదరాబాద్: 28°C
తెలంగాణ

మత విద్వేష వీడియోపై DCPకి ఫిర్యాదు

HYD: పాతబస్తీకి చెందిన ఒక వ్యక్తి హజ్రత్ ఖులాఫా-ఎ-రాషిదీన్ (ర.అ) గౌరవానికి భంగం కలిగించేలా SMలో వీడియోను వైరల్ చేయడంపై ముస్లిం పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్మ్-ఎ-తారిఖ్ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ మొహమ్మద్ సైఫుల్లా హుస్సేనీ ఖాద్రీ, మౌలానా మొహమ్మద్ హుసాముద్దీన్ సానీ జాఫర్ పాషా కలిసి చార్మినార్ జోన్ DCP కిరణ్ ఖరే (IPS) ను కలిసి పిర్యాదు చేశారు.