హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆర్డీవో

KDP: సిద్ధవటం మండలంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఎన్నికల కమిషన్ పరిశీలకులు, కడప ఆర్డీఓ పరిశీలించారు. ఇందులో భాగంగా భాకరాపేట గ్రామంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి, అక్కడ కొనసాగుతున్న పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించారు. ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా తీసుకున్న ఏర్పాట్లను సమీక్షించారు.