MHBD: కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ కార్యదర్శి రాజేంద్రప్రసాద్ తెలిపారు. ధాన్యం, పత్తి అధికంగా రావడంతో యార్డులో నిల్వలు పేరుకుపోయి ఖాళీ స్థలం లేకపోవడంతో నవంబర్ 27న సెలవు ఇచ్చామన్నారు. 28, 29 తేదీలు శని, ఆదివారాలు కావడంతో తిరిగి నవంబర్ 30వ తేదీ నుంచి క్రయవిక్రయాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
తెలంగాణ
'కేసముద్రం మార్కెట్కు సెలవులు'


