హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాగర్ కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల

NLG: నాగార్జునసాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు ఏపీ అధికారులు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా నీటిని విడుదల చేశారు. తెలంగాణ ఇరిగేషన్ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎడమ కాలువకు కూడా నీటి విడుదల ప్రారంభించారు. దీంతో రెండు కాలువల్లో నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.