హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలమూరు యూనివర్సిటీలో రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ

MBNR: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించిన వేడుకల్లో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వీసీ ప్రొ. జి.ఎన్. శ్రీనివాస్ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందితో రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయిచారు. వ్యాసరచన, ఉపన్యాసం, క్విజ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రదానం చేశారు.