హనుమకొండ జిల్లా కాజిపేట్ మండలం మడికొండ గురువారం రోజు ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన జనసేనపార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ నాయకులు పల్లపు మధు మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందర్థి అన్నారు. జిమ్ ప్రసాద్. జానపట్ల రామ్.రాకేష్.హెమంత్.శేఖర్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా రాజ్యాంగం దినోత్సవ వేడుకలు


