హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అంబేద్కర్ కృషి మరువలేనిది'

GDWL: అలంపూర్ పట్టణంలో కేవీపిఎస్, సీఐటీయూ సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవంను నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ... రాజ్యాంగం ద్వారా దేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, సమానత్వం వచ్చాయని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ రచనలో కృషి మరువలేనిదని పేర్కొన్నారు.