హైదరాబాద్: 28°C
తెలంగాణ

సురక్షిత, స్మార్ట్ రవాణా దిశగా కీలక అడుగు

HYD: ​టీ-హబ్ వేదికగా ‘సైబరాబాద్ మూవ్స్ 2026’ తొలిరోజు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతర్జాతీయ నిపుణులు శశి వర్మ, ఎన్రిక్ పెనాలోసా తమ ప్రసంగాలతో ఆకట్టుకోగా, సురక్షిత రవాణాపై విద్యార్థులు వినూత్న ఆలోచనలను ప్రదర్శించారు.