హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతలమయమైన యశ్వంతపూర్ రహదారి

JN: యశ్వంతపూర్ నుంచి 163 జాతీయ రహదారికి వెళ్లే ప్రధాన మార్గం పూర్తిగా గుంతలమయమై అధ్వానంగా తయారైంది. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ దారిలో ప్రయాణం నరకప్రాయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకముందే ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని గ్రామ ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.