NLG: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త చేయూత పెన్షన్ల నిధులను విడుదల చేశారు. ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలో కొత్తగా 14,101 మంది లబ్ధిదారులుగా ఎంపికయ్యారు. పాత లబ్ధిదారులతో కలిపి జిల్లాలో మొత్తం చేయూత పెన్షన్‌దారుల సంఖ్య 1,09,054కు చేరింది.
తెలంగాణ
జిల్లాలో కొత్తగా 14,101 చేయూత పెన్షన్లు


