హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీ విశ్వనాథ దేవస్థానంలో భూమి పూజా కార్యక్రమం

మంచిర్యాల పట్టణంలోని శ్రీ విశ్వనాథ దేవస్థానంలో గురువారం భూమి పూజా కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ ఈవో ముక్త రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భూమి పూజలో ఆలయ అధ్యక్షుడు నరహరి శర్మ, బాలకృష్ణ శర్మ, శేషాచార్యులు, శ్రీ కేస్, వాసు, ఆలయ సిబ్బంది ఠాగూర్ ప్రతాప్ సింగ్, భాను తదితరులు పాల్గొన్నారు.