MDK: మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామ పంచాయతి కార్యాలయంలో సర్పంచ్ రాజానర్సింహా ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బీఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగం కాపాడుతూ బాధ్యతగా మెలగాలని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామ్ రెడ్డి, వార్డు సభ్యులు సత్యనారాయణ, సలీం, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా రాజ్యాంగ దినోత్సవం వేడుకలు


