హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి

SRPT: కోదాడలోని కె.ఆర్.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పొలిటికల్ సైన్స్ లెక్చరర్ జి. వెంకన్న మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి దిక్సూచి అని, ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం కల్పిస్తోందన్నారు. హక్కులతో పాటు పౌర బాధ్యతలను తీసుకోవాలన్నారు.