హైదరాబాద్: 28°C
తెలంగాణ

MPHW విద్యార్థినులకు శిక్షణ నిర్వహించిన డాక్టర్ ఆచార్య

WGL: నల్లబెల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో చదువుతున్న ఇంటర్మీడియట్ MPHW విద్యార్థినులకు 2,నె, శిక్షణ శిబిరంలో భాగంగా డా, ఆచార్య క్లాసులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులు శిక్షణను సద్వినియోగం చేసుకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని విద్యార్థులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.