హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటు హక్కును వినియోగించుకున్న DY.CM

GNTR: మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా DY.CM పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం మంగళగిరిలోని లక్ష్మీనరసింహ కాలనీలో ఏర్పాటు చేసిన మున్సిపల్ పాఠశాల పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన, సాధారణ ఓటర్లతో కలిసి క్యూలైన్‌లో నిలబడి ఓటు వేశారు. ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.