AKP: పరవాడ మండలం పెదముషడివాడ పోలింగ్ కేంద్రంలో దొంగ ఓట్లు వేస్తున్న మహిళలు పట్టుబడటంతో తీవ్ర కలకలం రేగింది. అనుమానంతో తనిఖీ చేసిన అధికారులు, ఏజెంట్లు వారిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. వెంటనే స్పందించిన పోలీసులు సదరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పరవాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
దొంగ ఓట్లు వేస్తున్న మహిళలు అరెస్ట్


