హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే దంపతులు

TPT: గూడూరు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గూడూరు ఎమ్మెల్యే పీ. సునీల్ కుమార్ ఆయన సతీమణి సంధ్యారాణిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గూడూరు మున్సిపాలిటీలోని ఎనిమిదో వార్డు మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో జరుగుతున్న పోలింగ్ కేంద్రానికి వెళ్లి వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.