శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం నరసంపల్లి పంచాయతీలో ఉద్రిక్తత నెలకొంది. 6, 8 వార్డుల పోలింగ్ బూత్‌లోని బ్యాలెట్ బాక్స్‌లో ఇద్దరు వ్యక్తులు ఇంకు పోశారు. ఈ ఘటనతో అధికారులు పోలింగ్ ప్రక్రియను నిలిపివేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోయడంతో పోలింగ్ నిలిపివేత


