RR: మణికొండ ఆంధ్రా బ్యాంక్ జంక్షన్ వద్ద ఉన్న సీసీటీవీ పోల్ వల్ల బస్సులు, ఇతర వాహనాలు నిలిచి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోందని స్థానికులు ఆరోపించారు. జంక్షన్ వద్ద రద్దీ నివారణకు బస్ స్టాప్ తొలగించినా పోల్ అలాగే ఉందని, దీనికి తోడు జియో పోల్ కూడా వేశారని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పోల్స్ తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
VIDEO: పోల్స్ తొలగించాలని స్థానికుల విజ్ఞప్తి


