CTR: పుంగనూరులో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గురువారం పట్టణంలోని బీ. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు సజ్జద్, పట్టణ అధ్యక్షులు అయుబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కల్పించేలా రాజ్యాంగం రూపుదిద్దుకుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరులో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం


