పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో గురువారం ఉదయం 9 గంటల వరకు 15.31 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 48 వార్డుల పరిధిలోని 1,00,728 మంది ఓటర్లలో 15,424 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టణ స్థానిక సంస్థల రెండో సాధారణ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్
తాడేపల్లిగూడెంలో 15.31 శాతం పోలింగ్


