ప్రకాశం: పొదిలి నగర పంచాయతీ ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వీల్ చైర్స్ ఏర్పాటు చేయకపోవడంతో కొంతమందిని ఎత్తుకుని పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఆటోలో తీసుకొచ్చి ఓటు వేసిన తరువాత వారిని పట్టించుకోకపోవడంతో వృద్ధులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
వీల్ చైర్స్ లేక వృద్ధుల అవస్థలు


