RR: కేశంపేట్ మండలంలోని కొండారెడ్డిపల్లి ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో వార్డు సభ్యుడు బండ మల్లేష్ యాదవ్ రెండు వాటర్ ప్యూరిఫైయర్లను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రతి ఒక్కరు బాధ్యత అన్నారు.
తెలంగాణ
మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రతి ఒక్కరు బాధ్యత


