హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 11 గంటల పోలింగ్ అప్‌డేట్

PPM: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం 11 గంటల సమయానికి జిల్లాలోని 8 మండలాల పరిధిలో 60.42 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 193 గ్రామ పంచాయతీల పరిధిలోని 1,488 పోలింగ్ కేంద్రాల్లో 1,81,070 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.