ప్రకాశం: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అక్కడక్కడా మినహా అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రజలు తమ ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. పోలింగ్‌కు మరో గంట మాత్రమే సమయం ఉండడంతో ఇంకా ఓటు వేయని వారు త్వరగా పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. మధ్యాహ్నాం 1 గంటకు పోలింగ్ ముగియనుంది.
ఆంధ్రప్రదేశ్
అలర్ట్.. మరో గంట మాత్రమే!


