హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత:

RR: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా SDNR పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి MLA వీర్లపల్లి శంకర్ నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. అంబేద్కర్ కల్పించిన అవకాశాలతోనే సామాన్య కుటుంబం నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగానని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.