ASR: చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు మండలాల్లో గురువారం 11 గంటలకు 23.8శాతం పోలింగ్ నమోదైంది. 65 పంచాయతీల పరిధిలో 553వార్డులకు పోలింగ్ జరుగుతోంది. 1,61,497మంది ఓటర్లకు గాను 38,358మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 18,151మంది పురుషులు, 20,207మంది మహిళలు ఉన్నారు. కొయ్యూరులో అత్యధికంగా 38.3శాతం, జీకేవీధిలో 25.1శాతం, చింతపల్లిలో 13శాతం పోలింగ్ నమోదైంది.
ఆంధ్రప్రదేశ్
3 మండలాల్లో 23.8% పోలింగ్


