CTR: కుప్పం మండలంలోని దాసెగౌనూరు పోలింగ్ కేంద్రాన్ని MPDO రాజేంద్రప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ నిర్వహణ తీరును, కేంద్రంలో ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన MPDO


