కృష్ణా: గుడివాడ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గుడివాడ ఆర్డీవో జీ.బాలసుబ్రహ్మణ్యం,రేపల్లె ఆర్డీవో శ్రీదేవి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుడివాడ పోలీస్ బడిలో ఏర్పాటు చేసిన 42/2 పోలింగ్ కేంద్రంలో ఇరువురు అధికారులు ఓటు వేశారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకొని గ్రామాల అభివృద్ధికి పాటు పడాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్డీవోలు


