W.G: నరసాపురం డివిజన్‌లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 9 గంటల వరకు 28.99 శాతంగా నమోదైంది. ఐదు మండలాల్లోని 2,55,210 మంది ఓటర్లలో 73,994 మంది ఓటు వేశారు. ఇందులో పురుషులు 38,677, మహిళలు 35,317 మంది. నరసాపురంలో అత్యధికంగా 33 శాతం, ఆచంట, మొగల్తూరుల్లో 26 శాతం చొప్పున నమోదైంది. మిగిలిన మండలాలైన పెనుగొండ, పెనుమంట్రల్లో 30 శాతం చొప్పున ఓట్లు పోలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
నరసాపురంలో 28.99 శాతం పోలింగ్


