NTR: వత్సవాయి మండలం మక్కపేట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లెల శివప్రసాద్ ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గెలిచిన 100 రోజుల్లోనే తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని, డ్రైనేజీ, ఇతర మౌలిక సమస్యలను ప్రజాప్రతినిధుల సమన్వయంతో పరిష్కరించి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా: మల్లెల శివప్రసాద్


