AKP: మామిడిపాలెం పీఎం శ్రీ జడ్పీ హైస్కూల్లో గురువారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు హెచ్.బి. శ్రీధర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నతనం నుంచే రాజ్యాంగ విలువలను అలవర్చుకుని, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని కోరారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా రాజ్యాంగ దినోత్సవం


