విజయనగరం పట్టణంలోని తోటపాలెం ఎస్సీ కాలనీలో ఏపీఎస్ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి నల్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం ద్వారానే ప్రజలకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం దక్కాయని వక్తలు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు


